శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ - YouWorship
Shaashvathamainadi Prema Yehovaa Thandri Prema
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: శాశ్వతమైనది ప్రేమ (2) - యెహోవా తండ్రి ప్రేమ (2)- శాశ్వతమైనది ప్రేమ (2) అను పల్లవి: ప్రేమలో భయమేమియు లేదు (2) - ప్రేమ పరిపూర్ణంబైయున్న (2) || శాశ్వ || భయమును - పారగద్రోలున్ (2) 1. దీర్ఘకాలము ప్రేమ (2) - దయచూపి సహించును (2) దీర్ఘకాలము ప్రేమ (2) - మత్సరపడదీ యుత్తమ ప్రేమ (2) డంబముగా నడువనిదీ ప్రేమ (2) - ఉప్పొంగనిదీ ప్రేమ (2) 2. స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమ స్వప్రయోజనమును - అమర్యాదగ నడువని ప్రేమ త్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును 3. దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్ దుర్నీతిలో గాక - అన్నిటిని తాళుకొను ప్రేమ అన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్ 4. నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమ నిలుచును విశ్వాసము - వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు 5. ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడు ప్రేమలేనివాడు - మన దేవుడు ప్రేమస్వరూపి తన ప్రేమ మనలో సంపూర్ణ - సిద్ధిని పొందవలయు 6. నిన్నడుగుచున్నాడు - నిను ప్రేమించిన ప్రభుయేసు నిన్నడుగుచున్నాడు - నన్ను ప్రేమించుచున్నవా? వీరికంటె నా పై నీకు - ఎక్కువ ప్రేమగలదా? 7. నను ప్రేమించినయెడల - నాయాజ్ఞలను గైకొనుము నను ప్రేమించినయెడల - మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్న ఎడల - అదియే మహాదానందం Pallavi: Shaashvathamainadi Prema (2) - Yehovaa Thandri Prema (2)- Shaashvathamainadi Prema (2) Anu Pallavi: Premalo Bhayamemiyu Ledu (2) - Prema Paripoornambaiyunna (2) || Shaashva || Bhayamunu - Paaragadrolun (2) 1. Deerghakaalamu Prema (2) - Dayachoopi Sahinchunu (2) Deerghakaalamu Prema (2) - Mathsarapadadee Yuththama Prema (2) Dambamugaa Naduvanidee Prema (2) - Uppongganidee Prema (2) 2. Svaprayojanamunu - Eppudu Koranidee Prema Svaprayojanamunu - Amaryaadaga Naduvani Prema Thvaragaa Kopapadani Prema - Thalachadu Apakaaramunu 3. Durneethilo Gaaka - Sathyaana Santhoshinchun Durneethilo Gaaka - Annitini Thaalukonu Prema Annitinammiyorchedi Prema - Anniti Nireekshinchun 4. Niluchunu Vishvaasamu - Nireekshanayu Mari Prema Niluchunu Vishvaasamu - Veetilo Shreshtamainadi Prema Premanu Kalgiyundutaku - Prayathninchudi Meeru 5. Premalenivaadu - Devuni Eruganivaadu Premalenivaadu - Mana Devudu Premasvaroopi Thana Prema Manalo Sampoorna - Siddhini Pondavalayu 6. Ninnaduguchunnaadu - Ninu Preminchina PrabhuYesu Ninnaduguchunnaadu - Nannu Preminchuchunnavaa? Veerikante Naa Pai Neeku - Ekkuva Premagaladaa? 7. Nanu Preminchinayedala - Naayaagnalanu Gaikonumu Nanu Preminchinayedala - Meelo Meeru Okarinokaru Preminchukonuchunna Edala - Adiye Mahaadaanandang