శాంతి సంతోషం పాపక్షమాపణ - YouWorship
Shaanthi Santhoshan Paapakshamaapana
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్ ఆ... ఆ... (2)" 1. కొంత కాలంబే ఈ లోకము - అంతలో కనబడి మాయమగున్ (2) చింతలన్నియు వీడి - ప్రభు చెంత జేరిన సంతసముగ యిచ్చు - నిత్య సుఖముల్ 2. సకల సంపదలు - ఆస్తులుయున్నన్ - సకలంబు ఒకనాడు సమసిపోవున్ సర్వంబు నీవే - అని మోసపోకుము సర్వంబు నీకు - ప్రభువే నమ్ము" 3. కొంత కాలంబే ఈ లోకము - అంతలో కనబడి మాయమగున్ (2) చింతలన్నియు వీడి - ప్రభు చెంత జేరిన సంతసముగ యిచ్చు - నిత్య సుఖముల్ Pallavi: Shaanthi Santhoshan Paapakshamaapana Sadaa Yesulo Dorukun Cheruvaariki Koruvaariki Anugrahimpabadun Aa... Aa... (2)" 1. Kontha Kaalambe Ee Lokamu - Anthalo Kanabadi Maayamagun (2) Chinthalanniyu Veedi - Prabhu Chentha Jerina Santhasamuga Yichchu - Nithya Sukhamul 2. Sakala Sampadalu - Aasthuluyunnan - Sakalambu Okanaadu Samasipovun Sarvambu Neeve - Ani Mosapokumu Sarvambu Neeku - Prabhuve Nammu" 3. Kontha Kaalambe Ee Lokamu - Anthalo Kanabadi Maayamagun (2) Chinthalanniyu Veedi - Prabhu Chentha Jerina Santhasamuga Yichchu - Nithya Sukhamul