శాంతిదాయక యేసు ప్రభూ - YouWorship
Shaanthidaayaka Yesu Prabhoo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: శాంతిదాయక యేసు ప్రభూ - శాంతిదాయక యేసు శాంతిదాయక 1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ - మహిమపూర్ణుడ మనోహరుడా (2) నిత్య రాజ్య మహిమకు పిల్చిన (2) సత్యముగ నిన్ను పూజించెదము (2) 2. పరజనులను పరదేశులను - పరిశుద్ధులతో నైక్యపరచి పరలోక పౌరులుగా మార్చి - పరలోక పిలుపుకు లోబర్చిన 3. సువార్తతో మమ్ము పిలిచితివి - సువార్తికులుగ చేసితివి రిక్తులకు మహదైశ్వర్య మిచ్చి - శక్తితో వారసులుగ చేసిన 4. ఆదియం దేర్పరచు కొంటివి - ఏవి నీచమో ఏవి ఘనమో గురుతుపట్టి ఎరుగ మంటివి - నోరుగ జేతునను వాగ్దానము 5. స్వర్ణమయుడా కాంక్షణీయుడా - పదివేలలో గుర్తింప యోగ్యుడా" బోధింప నేర్పు శుద్ధాత్ముని - శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె 6. అక్షయ జీవమిచ్చిన రక్షక - పరీక్షలో నిల్చు నిరీక్షణలో అక్షయ దేహ మిచ్చెదవని - ప్రత్యక్షతకై వేచియుండెదము 7. సర్వ కృపానిధి సర్వేశ్వరా - సర్వము స్వతంత్రించుకొన ఉర్వియందు విజయములే యని - సర్వోన్నతుడు నుడివెను 8. పరలోకానంద పరిపూర్ణుడా - సకలాశీర్వాద సంయుతుడా మహిమ ఘనత ప్రభావంబులు - నీవే యని ప్రహర్షించెదము Pallavi: Shaanthidaayaka Yesu Prabhoo - Shaanthidaayaka Yesu Shaanthidaayaka 1. Dhavalavarnuda Rathna Varnuda - Mahimapoornuda Manoharudaa (2) Nithya Raajya Mahimaku Pilchina (2) Sathyamuga Ninnu Poojinchedamu (2) 2. Parajanulanu Paradeshulanu - Parishuddhalatho Naikyaparachi Paraloka Paurulugaa Maarchi - Paraloka Pilupuku Lobarchina 3. Suvaarthatho Mammu Pilichithivi - Suvaarthikuluga Chesithivi Rikthulaku Mahadaishvarya Michchi - Shakthitho Vaarasuluga Chesina 4. Aadiyan Derparachu Kontivi - Evi Neechamo Evi Ghanamo Guruthupatti Eruga Mantivi - Noruga Jethunanu Vaagdaanamu 5. Svarnamayudaa Kaangkshaneeyudaa - Padivelalo Gurthimpa Yogyudaa" Bodhimpa Nerpu Shuddhaathmuni - Shodhimpaleni Aishvaryamu Nichche 6. Akshaya Jeevamichchina Rakshaka - Pareekshalo Nilchu Nireekshanalo Akshaya Deha Michchedavani - Prathyakshathakai Vechiyundedamu 7. Sarva Krupanidhi Sarveshvaraa - Sarvamu Svathanthrinchukona Urviyandu Vijayamule Yani - Sarvonnathudu Nudivenu 8. Paralokaananda Paripoornudaa - Sakalaasheervaada Sanyuthudaa Mahima Ghanatha Prabhaavambulu - Neeve Yani Praharshinchedamu