శరణు శరణు యేసు - YouWorship
Sharanu Sharanu Yesu
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
శరణు శరణు యేసు దేవా - నన్ను 6 - గరుణింపవే నిత్య జీవా = పరమ దేవుని తనూ - భవుండవై ధరణిలో - నర రూపమైతివి - నరులను రక్షింప శరణు! 1... దైవోగ్రమునకుం బాత్రుండను - విమల - భావమునకే నసహ్యుండను = గావరించిన పాప - కర్ముండన్ కఠినుండన్ - జానవలసిన యట్టి స్వామి ( డ నయ్య ||శరణు|| 2. మద మత్సరమ్ములు మెండై - నాదు - మది నాక్రమించెను నిండై = సదయుండ నీ దివ్య - సర్వాజ్ఞలన్ మోరి - విదితముగం బాపముల్ - వేడ్మను జి జేసితి శరణు! 3. _మోసంబులోం జిక్కి చాల - నేను - దోసంబు చేసితినిల = యేసు నాధుని సిలువ - నేమాత్రమైన నే - నాసతోం జూడని - యన్యాయ పరుండను ||శరణు|| 4. దించుక యైన మదిలో - లేక - గ్రమ్ముకొని యఘము నా యెదలోం Sharanu Sharanu Yesu Devaa - Nannu 6 - Garunimpave Nithya Jeevaa = Parama Devuni Thanoo - Bhavundavai Dharanilo - Nara Roopamaithivi - Narulanu Rakshimpa Sharanu! 1... Daivogramunakun Baathrundanu - Vimala - Bhaavamunake Nasahyundanu = Gaavarinchina Paapa - Karmundan Kathinundan - Jaanavalasina Yatti Svaami ( Da Nayya ||Sharanu|| 2. Mada Mathsarammulu Mendai - Naadu - Madi Naakraminchenu Nindai = Sadayunda Nee Divya - Sarvaagnalan Mori - Vidithamugan Baapamul - Vedmanu Ji Jesithi Sharanu! 3. _Mosambulon Jikki Chaala - Nenu - Dosambu Chesithinila = Yesu Naadhuni Siluva - Nemaathramaina Ne - Naasathon Joodani - Yanyaaya Parundanu ||Sharanu|| 4. Dinchuka Yaina Madilo - Leka - Grammukoni Yaghamu Naa Yedalon