శరణు నా యేసు - YouWorship
Sharanu Naa Yesu
Artist: మిక్ళిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
శరణు నా యేసు ప్రభువా - నీవెగా - పరలోకమునకు ద్రోవ = కరుణతో నన్నుః గావ - నీ కన్న గర్త యెవ్వండు యేసువా ॥శరణు॥ 1. పర సుఖము విడిచినావు - కన్యక - మరియగర్భమున నీవు = ధరణి నుదయించినావు - నీ కన్న - దాత యెవ్వండు యేసువా ॥శరణు॥ 2. పాపభారము క్రిందను - బడి యున్న - పాపాత్ములను నెల్లను = జేంపట్టి రక్షింపయగా - నీ కన్న - శ్రేష్టం డెవ్వండు యేసువా ॥శరణు॥ 3. మరణమై లేచినావు - జీవింప - మార్గంబుం జూపినావు = పరమహిమ జూపినావు - నీ కన్నం - ప్రభుం డెవ్వడు యేసువా ॥శరణు॥ Sharanu Naa Yesu Prabhuvaa - Neevegaa - Paralokamunaku Drova = Karunatho Nannuh Gaava - Nee Kanna Gartha Yevvandu Yesuvaa ॥Sharanu॥ 1. Para Sukhamu Vidichinaavu - Kanyaka - Mariyagarbhamuna Neevu = Dharani Nudayinchinaavu - Nee Kanna - Daatha Yevvandu Yesuvaa ॥Sharanu॥ 2. Paapabhaaramu Krindanu - Badi Yunna - Paapaathmulanu Nellanu = Jempatti Rakshimpayagaa - Nee Kanna - Shreshtan Devvandu Yesuvaa ॥Sharanu॥ 3. Maranamai Lechinaavu - Jeevimpa - Maargambun Joopinaavu = Paramahima Joopinaavu - Nee Kannan - Prabhun Devvadu Yesuvaa ॥Sharanu॥