శరణుం జొచ్చితి యేసునాధుండ - YouWorship
Sharanun Jochchithi Yesunaadhunda
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
శరణుం జొచ్చితి యేసునాధుండ - శక్తిహీనతం గల్గె నా = దరణ మిమ్మిల నెవ్వం బొందితి - దవ్వుసేయక కావవే | శరణు|| 1. కరుణం జూడుము కన్నతండ్రివి - కల్మషం బెడంబాపవే = మరణ మొందక మున్ను - మార్పు నొందంగం జేయవే ||శరణు|| 2. మొరను జెచ్చెర నాలకించుచు - మోము నా జూపవే = యురు పదంబుల సేవం జేసెద - నుద్ధరించుము కూర్మితో ||శరణు|| 3. తామస క్రియలందు వాంఛలు- తాకకుండగం జేయవే = క్షేమమైన సువార్త బోధల - సిద్ధపడి - విననీయవే |; శరణు|| 4, చాల కల్గి యున్నను - నేర్పుము సత్కృపన్ = గమిలి పోయెడి మాయ లోకపు - గాంతి నీరస మంచు నీ ||శరణు|| Sharanun Jochchithi Yesunaadhunda - Shakthiheenathan Galge Naa = Darana Mimmila Nevvan Bondithi - Davvuseyaka Kaavave | Sharanu|| 1. Karunan Joodumu Kannathandrivi - Kalmashan Bedambaapave = Marana Mondaka Munnu - Maarpu Nondanggan Jeyave ||Sharanu|| 2. Moranu Jechchera Naalakinchuchu - Momu Naa Joopave = Yuru Padambula Sevan Jeseda - Nuddharinchumu Koormitho ||Sharanu|| 3. Thaamasa Kriyalandu Vaanchhalu- Thaakakundagan Jeyave = Kshemamaina Suvaartha Bodhala - Siddhapadi - Vinaneeyave |; Sharanu|| 4, Chaala Kalgi Yunnanu - Nerpumu Sathkrupan = Gamili Poyedi Maaya Lokapu - Gaanthi Neerasa Manchu Nee ||Sharanu||