శరణం శరణం నా - YouWorship
Sharanan Sharanan Naa
Artist: వెరి. రెవ. జి. యన్. సువర్ధరాజు
Category: Praise & Worship
Song Lyrics
శరణం శరణం నా ప్రియ యేసు చేరితి నీ దరినీ నా దేవ ||శరణం|| 1. ఎన్నో అఘము నొసరించితినీ కన్నులే కానక చరియించితిని మన్నించుటకే పాత్రుదనుకాను కనికరపూర్ణుడా కృపనే చూపుమా ||శరణం|| 2. చెడుగులతో జత చేసితిని అడుగులు నదయాడితిని ఇడుముల పాలై పతనము నొందితి కడకే నా దరి శరణని చేరితి | శరణం|| 3. రక్షణ నొసగి పావన పరచి అక్షయ భాగ్యము నొసరగితివి మోక్షపదమ్మున నను రక్షకుడా గైకొనుమా వందనం ||శరణం|| 4, నమ్మితి నయ్య నీ చరణంబుల నెమ్మది నొసగుము నా మదికి వారికి ఆదరమిచ్చెది నా సదముల శరణం||| Sharanan Sharanan Naa Priya Yesu Cherithi Nee Darinee Naa Deva ||Sharanan|| 1. Enno Aghamu Nosarinchithinee Kannule Kaanaka Chariyinchithini Manninchutake Paathrudanukaanu Kanikarapoornudaa Krupane Choopumaa ||Sharanan|| 2. Chedugulatho Jatha Chesithini Adugulu Nadayaadithini Idumula Paalai Pathanamu Nondithi Kadake Naa Dari Sharanani Cherithi | Sharanan|| 3. Rakshana Nosagi Paavana Parachi Akshaya Bhaagyamu Nosaragithivi Mokshapadammuna Nanu Rakshakudaa Gaikonumaa Vandanan ||Sharanan|| 4, Nammithi Nayya Nee Charanambula Nemmadi Nosagumu Naa Madiki Vaariki Aadaramichchedi Naa Sadamula Sharanan|||