శక్తి చేత కాదు - YouWorship
Shakthi Chetha Kaadu
Artist: ఆకుమర్తి డానియెల్
Category: Praise
Song Lyrics
శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము (2) ||శక్తి|| నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి (2) తన రూపులో తన పోలికలో (2) నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి|| కౄరమైన సింహాల బోనైననూ విశ్వాసముతో సాగెను దానియేలు (2) అగ్ని గుండములో మరణ శాసనములో (2) ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి|| ఘోరమైన పాపాల బానిసైననూ భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2) ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2) దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి|| Shakthi Chetha Kaadu Balamu Chetha Kaadu Devuni Aathmache Samasthamu Saadhyamu (2) ||Shakthi|| Noti Maata Dwaaraa Ee Sarva Srushtini Chesenu Devudu Shoonyamu Nundi (2) Thana Roopulo Thana Polikalo (2) Nirminchenu Devudu Naruni Manti Nundi (2) ||Shakthi|| Krooramaina Simhaala Bonainanu Vishwaasamutho Saagenu Daaniyelu (2) Agni Gundamulo Marana Shaasanamulo (2) Immaanuyelu Yesayya Thodugaa (2) ||Shakthi|| Ghoramaina Paapaala Baanisainanu Bhaaramaina Brathukunu Gadupuchunnanu (2) Priyamaara Ninne Piluvanga Yesu (2) Dari Chera Raavaa Aa Prema Naathuni (2) ||Shakthi||