శక్తి చేత కాదనెను - YouWorship
Shakthi Chetha Kaadanenu
Artist: ఇంజ దాస్ అబ్రహాం
Category: Praise
Song Lyrics
శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను (2) నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి|| ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) ||శక్తి|| ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది (2) యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు (2) ||శక్తి|| Shakthi Chetha Kaadanenu Balamuthonidi Kaadanenu (2) Naa Aathma Dwaaraa Deeni Chethunani Yehova Selavichchenu (2) ||Shakthi|| O Goppa Parvathamaa Jerubbaabelu Naddagimpanu (2) Entha Maathrapu Daanavu Neevanenu Chadunu Bhoomigaa Maaredavu (2) ||Shakthi|| O Ishraayelu Vinu Nee Bhaagyamentha Goppadi (2) Yehovaa Rakshinchina Ninnu Bolina Vaarevaru (2) ||Shakthi||