వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం - YouWorship
Vyarthan, Vyarthan, Sarvamu Vyarthang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వ్యర్థం, వ్యర్థం, సర్వము వ్యర్థం - నశించు లోకం నాశము తధ్యం (2) 1. దుష్టలోకములో సర్వము చెడెను (2) దీని యందంవాడి పోవుచున్నది (2) - పోవుచున్నది (1) 2. చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్ నిండియున్నదిపుడే పాపపుపాత్ర - పాపపుపాత్ర 3. నలుదిశల చూడుమా పాపము కలదు కలహ కలవరముతో నిండియున్నది - నిండియున్నది 4. లోకంలో నన్ని గతించి పోవునవి లోకం యెంతో అయోగ్యంబైయున్నది - అయోగ్యంబదే 5. యిద్ధరలో మనకేమియు లేదు స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము - ఈర్ష్యమయము 6. ఒకనాడీ మహిని ప్రభువు దహించును సకలంబును నాశనంబుచేయును - నాశనముచేయును 7. ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు సకల శాంతి సంతోషమందు కలదు - అందునగలదు 8. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు మారు మనస్సునొంది యేసుని నమ్ము - యేసుని నమ్ము Pallavi: Vyarthan, Vyarthan, Sarvamu Vyarthan - Nashinchu Lokan Naashamu Thadhyan (2) 1. Dushtalokamulo Sarvamu Chedenu (2) Deeni Yandanvaadi Povuchunnadi (2) - Povuchunnadi (1) 2. Choodan Manaselaagu Naashanamaipoyen Nindiyunnadipude Paapapupaathra - Paapapupaathra 3. Naludishala Choodumaa Paapamu Kaladu Kalaha Kalavaramutho Nindiyunnadi - Nindiyunnadi 4. Lokanlo Nanni Gathinchi Povunavi Lokan Yentho Ayogyambaiyunnadi - Ayogyambade 5. Yiddharalo Manakemiyu Ledu Svaarthamu, Shathruthvamu, Eershyamayamu - Eershyamayamu 6. Okanaadee Mahini Prabhuvu Dahinchunu Sakalambunu Naashanambucheyunu - Naashanamucheyunu 7. Oka Raajyamu Vachchunandu Deevena Kaladu Sakala Shaanthi Santhoshamandu Kaladu - Andunagaladu 8. Aa Raajyanlo Neevu Praveshinchutaku Maaru Manassunondi Yesuni Nammu - Yesuni Nammu