వేసారిన మనసే - YouWorship
Vesaarina Manase
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి చేరెనే యే గాయమైన మానదే నాకున్న బలము చాలదే (2) వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం ||వేసారిన|| కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే తాళలేను లేసమైన నీ కోపమే భారము మోపకే లోపమూ చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన|| వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా ఉండునే – త్రోవను చూపునే చేకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన|| Vesaarina Manase Oogene Chejaarina Sthithiki Cherene Ye Gaayamaina Maanade Naakunna Balamu Chaalade (2) Vinipinchu Yesu Nee Swaram Nadipinchu Neetho Anukshanam ||Vesaarina|| Korinaanu Shreyamaina Nee Premane Thaalalenu Lesamaina Nee Kopame Bhaaramu Mopake Lopamu Choodake Ennadu Nee krupa Dooramu Cheyake ||Vesaarina|| Vaadipodu Shrestamaina Ee Bandhame Veedipodu Aadarinche Nee Snehame Thodugaa Undune – Throvanu Choopune Cheekati Kamminaa kshemamu Pampune ||Vesaarina||