వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా - YouWorship
Vevela Sthuthulatho Aaraadhincheda Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా (2) దీన మనస్సుతో - నిన్నే కొలుతునయ్యా (2) 1. నే ఘోర పాపిని - అయుండగానె నా కొరకై క్రీస్తు - ఈ భువికరుదెంచె నన్ను రక్షించుటకై సిలువలో మరణించె (2) తన రక్తముతో నా పాపము కడిగె (2) 2. నీ హృదయములో - కలవర పడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాననిన - నా యేసు ప్రభువా వాగ్దానమును - ఇచ్చిన ప్రభువా 3. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లింతును హృదయమారా నిన్నే సేవింతును Pallavi: Vevela Sthuthulatho Aaraadhincheda Prabhuvaa (2) Deena Manassutho - Ninne Koluthunayyaa (2) 1. Ne Ghora Paapini - Ayundagaane Naa Korakai Kreesthu - Ee Bhuvikarudenche Nannu Rakshinchutakai Siluvalo Maraninche (2) Thana Rakthamutho Naa Paapamu Kadige (2) 2. Nee Hrudayamulo - Kalavara Padaneeyaka Nee Koraku Nenu Sthalamu Siddhaparacha Velluchunnaananina - Naa Yesu Prabhuvaa Vaagdaanamunu - Ichchina Prabhuvaa 3. Poorna Hrudayamutho Ninnaaraadhinthunu Poorna Manassutho Ninne Sevinthunu Kruthagnatha Sthuthulu Neeke Chellinthunu Hrudayamaaraa Ninne Sevinthunu