వేవేల దూతలతో - YouWorship
Vevela Doothalatho
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడగు తండ్రి సమాధాన కర్త బలవంతుడైన దేవా ||వేవేల|| మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం నే మరువలేను నా దేవా (2) ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2) ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల|| మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2) ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2) మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల|| Vevela Doothalatho Koniyaadabaduchunna Nithyudagu Thandri Samaadhaana Kartha Balavanthudaina Devaa ||Vevela|| Maa Koraku Nee Praanam Siluvalo Thyaagam Ne Maruvalenu Naa Devaa (2) Emichchi Nee Runamu – Ne Theerchagalanu (2) Ee Bhuvilo Nee Koraku Emivvagalanu (2) ||Vevela|| Maa Sthithini Maa Gathini Neevu Maarchagalavu Maa Baadhalu Maa Vedana Neevu Theerchagalavu (2) Entha Vedanainaa – Entha Shodhanainaa (2) Maa Koraku Siluvalo Bali Ainaavu (2) ||Vevela||