వేల్పులలో బహు ఘనుడా - YouWorship
Velpulalo Bahu Ghanudaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
వేల్పులలో బహుఘనుడా - యేసయ్యా నిను సేవించు వారిని - ఘనపరతువు నిను ప్రేమించు వారికి సమస్తము - సమకూర్పి జరిగింతువు నీయందు భయఖభక్తి గల వారికి - శాశ్వత కృప నిచ్చెదవు పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేసావు మెరుగుపెట్టి నను దాచావు - నీ అమ్ముల పొదిలో ఘనవిజయము నిచ్చుటకొరకే - తగిన సమయములో ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్యమైన రక్తముతో నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో ! పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు చెప్ప శక్యముకాని ప్రహర్నముతో - నిను స్తుతించెదను Pallavi|| Velpulalo Bahughanudaa - Yesayyaa Ninu Sevinchu Vaarini - Ghanaparathuvu Ninu Preminchu Vaariki Samasthamu - Samakoorpi Jariginthuvu Neeyandu Bhayakhabhakthi Gala Vaariki - Shaashvatha Krupa Nichchedavu Cha|| Sundarudaina Yosepunu - Andhakaara Banduvargaalalo Pavithruniga Nilipaavu - Phalinchedi Kommaga Chesaavu Merugupetti Nanu Daachaavu - Nee Ammula Podilo Ghanavijayamu Nichchutakorake - Thagina Samayamulo Cha|| Uththamudaina Daaveedunu - Irukuleni Vishaala Sthalamulo Unnatha Krupatho Nimpaavu - Oohinchani Sthithilo Nilipaavu Viluvapetti Nanu Konnaavu - Nee Amoolyamaina Rakthamutho Nithya Jeevamunichchuta Koraku - Mahima Raajyamulo Cha|| ! Paamarudaina Seemonunu - Kolathaleni Aathmaabhishekamutho