వేచియుంటి యేసయ్యా ఆశతోడ - YouWorship
Vechiyunti Yesayyaa Aashathoda
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Praise & Worship
Song Lyrics
వేచియుంటి నేసయా - ఆశతోడ నీకొజకు 11వేచి|| 1. ఆశ్రయించి అడుగు వారికి - అక్కరలను దీర్చెడి ఆ(శ్రయంబు నీవె యనుచు - అభయ మిడితి గావున 2. పట్టుదలతో నుపవసించి= ప్రార్థనలను భక్తున్ దర్శించి నీదు - శక్తినిత్తు గావున 11వేచి|| 3. వ్యాక భావ మెరుగలేక - ఆత్మ దెలుపమనగ వాక్య భోజనంబు నిచ్చి జీవమిత్తు గావున 4, కుమిలికుమిలి నీరసిల్లి - గానలేక కూర్మితోడ వెదకి వెదకి - విమోచింతు గావున 11వేచి|| 5. మనస్సునందు శాంతిలేక - మార్గమేమి గానలేక గాంచి బ్రోవుమనుచే వేదన్ - శాంతి గూర్తు గావున 6. చెడ్డమనసు ప్రేరణమున - చెడ్దపనుల జేయబూన శుద్ధమనసు నంపి నన్ను - అడ్డగింతు గావున Vechiyunti Nesayaa - Aashathoda Neekojaku 11Vechi|| 1. Aashrayinchi Adugu Vaariki - Akkaralanu Deerchedi Aa(Shrayambu Neeve Yanuchu - Abhaya Midithi Gaavuna 2. Pattudalatho Nupavasinchi= Praarthanalanu Bhakthun Darshinchi Needu - Shakthiniththu Gaavuna 11Vechi|| 3. Vyaaka Bhaava Merugaleka - Aathma Delupamanaga Vaakya Bhojanambu Nichchi Jeevamiththu Gaavuna 4, Kumilikumili Neerasilli - Gaanaleka Koormithoda Vedaki Vedaki - Vimochinthu Gaavuna 11Vechi|| 5. Manassunandu Shaanthileka - Maargamemi Gaanaleka Gaanchi Brovumanuche Vedan - Shaanthi Goorthu Gaavuna 6. Cheddamanasu Preranamuna - Cheddapanula Jeyaboona Shuddhamanasu Nampi Nannu - Addaginthu Gaavuna