వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను - YouWorship
Velledamu Mari Dhairyamutho Krupasanamu Cheranu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను (2) తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు (2) 1. మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును (2) మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా (2) 2. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము 3. అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే 4. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము 5. ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దాని యందు ప్రభు మహిమనిండి తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను 6. సజీవ రాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు దేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం Pallavi: Velledamu Mari Dhairyamutho Krupasanamu Cheranu (2) Thana Kanikaramu Krupalanu Ponda Thaane Sahaayakudu (2) 1. Mana Praarthana Prabhuvaalakinchi - Athyadhikamugaa Manakichchunu (2) Melkoni Manamu Praarthinchina - Aasheervadinchunugaa (2) 2. Aathmalanella Prabhu Rakshinchi - Thana Mandiramunaku Thechchi Thana Aalayamulo Meluponda - Vededamu Manamu 3. Andariki Rakshana Kaluga - Raajulaku Adhikaarulalo Sarvalokula Ujjeevamukai - Vededamu Prabhune 4. Vaakyamu Vardhilli Vyaapimpanu - Shathruni Raajyamu Koolunatlu Sevakulaathmatho Nimpabada - Vededamu Manamu 5. Aathmatho Prabhuyintini Katti - Daani Yandu Prabhu Mahimanindi Thana Ghanatha Vardhillunatlu - Vededamaayananu 6. Sajeeva Raallatho Yillukatti - Nee Adhikaaramu Niluchunatlu Devaa Nee Hrudayaanusaarulanu - Lepamani Vededang