వెళ్ళెదము కూడి వెళ్ళెదము - YouWorship
Velledamu Koodi Velledamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వెళ్ళెదము కూడి వెళ్ళెదము (2) శ్రేష్ఠ దేశమును చేరుటకు (2) - నీతి నివసించును అందున (2) 1. భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలె (2) ప్రవేశించ వలె విశ్రాంతిలో (2) - తప్పిపోదుము మరచినచో (2) 2. ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాస పడెదము మనమిలలో పదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము 3. ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదము దుష్టుని బారిని తప్పించుకో - దోచుకొన నివ్వకు మకుటము 4. సుళువుగా ఉరియొడ్డు - ప్రతి పాపమున్ - సంపూర్ణముగను తొలగించుచు సహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్ 5. సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగా సహించిన కష్టదుఃఖములు - బహుగా ఫల మొందెదము" Pallavi: Velledamu Koodi Velledamu (2) Shreshtha Deshamunu Cherutaku (2) - Neethi Nivasinchunu Anduna (2) 1. Bhayamunu Kaligi Brathikedamu - Paradeshulamani Yerugavale (2) Praveshincha Vale Vishraanthilo (2) - Thappipodumu Marachinacho (2) 2. Prabhuvaagnalanu Paalinchutaku - Prayaasa Padedamu Manamilalo Padilamugaa Anthamu Varaku - Padipokundaa Choochukondumu 3. Prabhuvu Mana Kappaginchinavi - Pattukoni Manamundedamu Dushtuni Baarini Thappinchuko - Dochukona Nivvaku Makutamu 4. Suluvugaa Uriyoddu - Prathi Paapamun - Sampoornamuganu Tholaginchuchu Sahanamuthoda Parugeththuchu - Svarga Deshamu Cheravalen 5. Sampoornatha Pondasaagedamu - Samarpinchukoni Poornamugaa Sahinchina Kashtaduhkhamulu - Bahugaa Phala Mondedamu"