వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము - YouWorship
Velledan Shreshtadeshan Nijamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము - వుండెదం ప్రభుతోనే నిత్యము (2) పరలోక దేశము వుత్తమం - ఆ మనదేశం అతి వుత్తమం (2) 1. తండ్రి కోరికయే - మనకొక రాజ్యమివ్వ - లోకసృష్టి క్రితము - యేర్పాటైన పట్టణం (2) 2. అద్భుత నగరమది - ప్రభు నిర్మించినది - దృఢమైన పునాది - స్థిరపరచబడినది 3. పవిత్ర నగరమది - నీతికి స్థానమది - పరమ స్వభావముతో - నిర్మింపబడినది 4. నిరంత రాజ్యమది - యుగంబు లుండునది - నిత్యముండెద రచ్చట - యేర్పరచబడినవారు 5. ప్రభుని చూచెదము - ఆనంద మొందెదము - ప్రభు సమానముగా - మనముండెద మచట Pallavi: Velledan Shreshtadeshan Nijamu - Vundedan Prabhuthone Nithyamu (2) Paraloka Deshamu Vuththaman - Aa Manadeshan Athi Vuththaman (2) 1. Thandri Korikaye - Manakoka Raajyamivva - Lokasrushti Krithamu - Yerpaataina Pattanan (2) 2. Adbhutha Nagaramadi - Prabhu Nirminchinadi - Drudhamaina Punaadi - Sthiraparachabadinadi 3. Pavithra Nagaramadi - Neethiki Sthaanamadi - Parama Svabhaavamutho - Nirmimpabadinadi 4. Nirantha Raajyamadi - Yugambu Lundunadi - Nithyamundeda Rachchata - Yerparachabadinavaaru 5. Prabhuni Choochedamu - Aananda Mondedamu - Prabhu Samaanamugaa - Manamundeda Machata