వెలుగిచ్చి నాకు మార్గము చూపు - YouWorship
Velugichchi Naaku Maargamu Choopu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వెలుగిచ్చి నాకు మార్గము చూపు (1) - వెలిగించి నా మది ప్రియ యేసు 1. గురి చేరుటకే ఈ నా యాత్ర (2) - సరిగా భువిలో నే చేరుటకుకోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు (2) 2. ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగ కరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము 3. నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నే నాశించితి నా హృదయములో నను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను Pallavi: Velugichchi Naaku Maargamu Choopu (1) - Veliginchi Naa Madi Priya Yesu 1. Guri Cherutake Ee Naa Yaathra (2) - Sarigaa Bhuvilo Ne Cherutakukori Nee Velugu Ne Nadachutaku - Prabhoo! Nadipinchu (2) 2. Ghoracheekati Nannaavarimpa - Maargamuna Ghora Thuphaanu Rega Karamuneththi Prabhoo! Gaddinchumu - Prabhoo! Rakshinchumu 3. Ninu Cheri Nithyan - Neetho Nundutake - Ne Naashinchithi Naa Hrudayamulo Nanu Balaparachi Nilupumu - Prabhoo! Sthiramuganu