వెరువనేల మనసా - YouWorship
Veruvanela Manasaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
వెరువనేల మనసా - క్రీస్తుని - వేండవే నా మనసా = యిరుకునం బడి - వేళలోం క్రీస్తుని - చరణము చేరువ - జేరిన సుఖ మది ||వెరువ|| 1... శోధన కాలమునం - క్రీస్తుని - బోధకు చెవి నిమ్మా = సాధించెడుసా - తానుని వల మరి - ఛేదించెడు నింకం - బెదరకు ||వెరువ|| 2. స్త్రీ వచ్చి - పరిమళ తైలము తాం దెచ్చి = పాప మెడలు నని - తనలో - క్రీస్తుని - భజించెను 3. గ్రుడ్డివాడు నిలిచి - మార్గము - బడ్డ యేసుని బిలచి = చెడ్డవాడనని - చేయివిడువకు మన - దొడ్డ క్రీస్తు నొసంగెను ||వెరువ|| 4. గాసి బడుచు రోగి - యగు చెలి - యాశచేత వచ్చి = వాసిగ యేసుని - వస్త్రమంటి సుఖ - వాసి యయ్యె ప్రభు - యేసుని కృపచే ||వెరువ|| 5. లాజరుండు మృతుడై - - ౪ సమాధికి వచ్చి = లాజరా యని - బల్మరుణను బిలువంగ - రాజిల - బ్రాణాన్వితుందై వెరువ|| 6. _పరిసయ్యునిలోని - భావము - ప్రభు తాం గనుంగొనుచుం = తిరిగి పొమ్ము నీ - దురితము వెడలెను - వెరువకు మని యాదరముగ బలికెను ||వెరువ|| కన్నులు *కూడుకొనినవాడు నమ్మిక - నెమ్మది 317 Veruvanela Manasaa - Kreesthuni - Vendave Naa Manasaa = Yirukunan Badi - Velalon Kreesthuni - Charanamu Cheruva - Jerina Sukha Madi ||Veruva|| 1... Shodhana Kaalamunan - Kreesthuni - Bodhaku Chevi Nimmaa = Saadhinchedusaa - Thaanuni Vala Mari - Chhedinchedu Ningkan - Bedaraku ||Veruva|| 2. Sthree Vachchi - Parimala Thailamu Thaan Dechchi = Paapa Medalu Nani - Thanalo - Kreesthuni - Bhajinchenu 3. Gruddivaadu Nilichi - Maargamu - Badda Yesuni Bilachi = Cheddavaadanani - Cheyividuvaku Mana - Dodda Kreesthu Nosanggenu ||Veruva|| 4. Gaasi Baduchu Rogi - Yagu Cheli - Yaashachetha Vachchi = Vaasiga Yesuni - Vasthramanti Sukha - Vaasi Yayye Prabhu - Yesuni Krupache ||Veruva|| 5. Laajarundu Mruthudai - - 4 Samaadhiki Vachchi = Laajaraa Yani - Balmarunanu Biluvangga - Raajila - Braanaanvithundai Veruva|| 6. _Parisayyuniloni - Bhaavamu - Prabhu Thaan Ganunggonuchun = Thirigi Pommu Nee - Durithamu Vedalenu - Veruvaku Mani Yaadaramuga Balikenu ||Veruva|| Kannulu *Koodukoninavaadu Nammika - Nemmadi 317