వెండి బంగారాల కన్న - YouWorship
Vendi Bangaarala Kanna
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2) లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ (2) లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ (2) యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2) నీకు బదులు మరణించిన ప్రేమ చిర జీవము నీకొసగిన ప్రేమ (2) యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| Vendi Bangaaraala Kanna Minna Ainadi Yesu Prema – Naa Yesu Prema (2) Loka Gnaanamunaku Minchina Prema (2) Lokasthulu Evvaru Choopaleni Prema (2) ||Vendi|| Lokamunaku Velugaina Prema Lokamunu Veliginchina Prema (2) Lokulakai Karigipoyina Prema Lokaanni Jayinchin Prema (2) Yesu Premaa – Shaashwatha Premaa (2) Hallelooyaa Mahadaanandame (2) ||Vendi|| Ae Sthithikainaa Chaalina Prema Nee Paristhithini Maarchagala Prema (2) Neeku Badulu Maraninchina Prema Chira Jeevamu Neekosagina Prema (2) Yesu Premaa – Shaashwatha Premaa (2) Hallelooyaa Mahadaanandame (2) ||Vendi||