వెండి బంగారములకన్న - YouWorship
Vendi Banggaaramulakanna
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
బంగారములకన్న - యేసుని కలిగియుండెదము వెలగల బూషణములకన్న - యేసుని కలిగియుండెదము 1. అడవిరాజు తన పిల్లలను - లేమి కలిగి ఆకలిగొనును దేవుని ఆశ్రత జనులకు ఎప్పుడు - మేలులు యుండవుగా ||వెండి|| 2. మన ప్రభువుండు మహదేవుండు - ఘనమహోత్యము గలరాజు రక్షణ కర్త ప్రధానకాపరి- ఆయన మేపెడి గొజ్టెలము ||వెండి|| 3. వారి గుణములు రథములను - బట్టి జనులు గర్వించెదరు మనమైతే మన దేవుని నీతి - న్యాయుములను Banggaaramulakanna - Yesuni Kaligiyundedamu Velagala Booshanamulakanna - Yesuni Kaligiyundedamu 1. Adaviraaju Thana Pillalanu - Lemi Kaligi Aakaligonunu Devuni Aashratha Janulaku Eppudu - Melulu Yundavugaa ||Vendi|| 2. Mana Prabhuvundu Mahadevundu - Ghanamahothyamu Galaraaju Rakshana Kartha Pradhaanakaapari- Aayana Mepedi Gojtelamu ||Vendi|| 3. Vaari Gunamulu Rathamulanu - Batti Janulu Garvinchedaru Manamaithe Mana Devuni Neethi - Nyaayumulanu