వీరుల మయ్యా - YouWorship
Veerula Mayyaa
Artist: ఎ. జెఖర్యా
Category: Praise & Worship
Song Lyrics
వీరుల మయ్యా - జయ - వీరుల మయ్యా - మా = వైరిం జంప యుద్ధమాడు- శూరుల మయ్యా ॥వీరుల॥ 1. మాంస లోక పి-శాచి - హింసపరచిన - మము = ధ్వంసముంజేయ పై బడిన - ధ్వజము విడమాయా ॥వీరుల॥ 2. పరమ గురు వగు - యేసు - ప్రభువు నాజ్ఞను - బహు = త్వరగం (బ్రజకుం బయలుపర్చు - భటుల మే మయా ॥వీరుల॥ 3. అతి దుష్ట ద్రోహులు - మము - వెతల బెట్టిన - నీ =క్రితి సువార్త కొజి కొకింత - సిగ్గు పడ మయా ॥వీరుల॥ 4. భూలోక నాధులు - చాల - పోరు సల్పిన - మా = వేలుపునకుం బ్రాణ మైనం బెట్టువారము ॥వీరుల॥ Veerula Mayyaa - Jaya - Veerula Mayyaa - Maa = Vairin Jampa Yuddhamaadu- Shoorula Mayyaa ॥Veerula॥ 1. Maansa Loka Pi-Shaachi - Hinsaparachina - Mamu = Dhvansamunjeya Pai Badina - Dhvajamu Vidamaayaa ॥Veerula॥ 2. Parama Guru Vagu - Yesu - Prabhuvu Naagnanu - Bahu = Thvaragan (Brajakun Bayaluparchu - Bhatula Me Mayaa ॥Veerula॥ 3. Athi Dushta Drohulu - Mamu - Vethala Bettina - Nee =Krithi Suvaartha Koji Kokintha - Siggu Pada Mayaa ॥Veerula॥ 4. Bhooloka Naadhulu - Chaala - Poru Salpina - Maa = Velupunakun Braana Mainan Bettuvaaramu ॥Veerula॥