వీచే గాలుల్లో - YouWorship
Veeche Gaalullo
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రవహించే సెలయేరై రావా నీవు జీవ నదిలా మము తాకు యేసయ్యా నీవే నా ప్రాణము – నీవే నా సర్వము నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి నీలోనే తరియించాలి ప్రభు (2) నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో|| ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం కరుణగల నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు ఉజ్జీవం నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు|| ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు|| Veeche Gaalullo Prathi Roopam Neeve Neeve Naa Manchi Yesayyaa Pravahinche Selayerai Raavaa Neevu Jeeva Nadilaa Mamu Thaaku Yesayaa Neeve Naa Praanamu – Neeve Naa Sarvamu Neethone Kalisundaaali – Neelone Nivasinchaali Neelone Thariyinchaali Prabhu (2) Naa Priya Yesu Naa Praana Nestham Neevu Lekunte Nenu Jeevinchalenu (2) ||Veeche Gaalullo|| Preminche Naa Praanam Neeve Naa Nestham Kadavaraku Kaapade Neeve Naa Daivam Poshinche Naa Thandri Neeve Aadhaaram Karunagala Nee Manase Naaku Chaalunu Nee Maatale Maaku Ujjeevam Nee Vaakyame Jeeva Chaithanyam (2) ||Naa Priya Yesu|| Prathi Samayam Ne Paade Nee Prema Geetham Prathi Hrudayam Paadaali Sthuthi Naivedyamai Ne Velle Prathi Chota Chaataali Nee Preme Nee Siluva Saakshinai Nee Premanu Choopaali Maa Kosame Neevu Maraninchi Paralokame Maaku Ichchaavu (2) ||Naa Priya Yesu||