విసుకదే ప్రాణంబు - YouWorship
Visukade Praanambu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
విసుకదే ప్రాణంబు - విజ్ఞాని - పొసగు వైరాగ్యంబు - పుట్టదే - తలను = అసదు గానట్టి క - ప్టానుభవమే గాని - యసదృశానంద ఫల - మొసగుం నది యేది ||విసుకదే|| 1. మును యుండెనో - వెనుక నదియే యుండు - మునుపు వెనుకకు మధ్య - మున నున్న దదియే = నొనరంగం ( - యుత్పన్నమగు నట్టి - ఘనకార్య మొక్కటియుం - గానంగరాదు ||విసుకదే|| 2. G58 మీందికి దిగం - బరుంబగుచు నేతించు - మరణ మప్పుడు దిగం - బరుండగుచుం బోవున్ = పుట్టినండు - సరెకెద్దియును తేండు - 'మరణమగు నాండొక్క - సరకుగొనిపోండు ||విసుకదే|| 3. 2S తరము పోవు మరియొక తరము జనుదెంచు - సకల వంశము - సమసిపోవుచుండు = నింక వారి - లెచ్చోట నేమాయె - నొకండైన చెప్పుటకు నుర్విలో ||విసుకదే|| 4, ఏటివంకలు దీర్చ - నెవ్వాని కలవి ము - మూంకుడు సేయ - నేర్పరి యెవండు = మోటైన మనసు వం- పులు దీర్చు గురు వెవండు కోటి ధనమిచ్చినను - లేండు ||విసుకదే|| 5. ధరణిలో నరరూపు - దాల్చి పాపుల - మరణమై లేచు స - ద్గురు యేసు = చరణాబ్దముల సేవ - సారమిది యొక్కటే - పరమ సుఖ - ప్రాప్తి యొనరించున్ ||విసుకదే|| Visukade Praanambu - Vignaani - Posagu Vairaagyambu - Puttade - Thalanu = Asadu Gaanatti Ka - Ptaanubhavame Gaani - Yasadrushaananda Phala - Mosagun Nadi Yedi ||Visukade|| 1. Munu Yundeno - Venuka Nadiye Yundu - Munupu Venukaku Madhya - Muna Nunna Dadiye = Nonaranggan ( - Yuthpannamagu Natti - Ghanakaarya Mokkatiyun - Gaananggaraadu ||Visukade|| 2. G58 Meendiki Digan - Barumbaguchu Nethinchu - Marana Mappudu Digan - Barundaguchun Bovun = Puttinandu - Sarekeddiyunu Thendu - 'Maranamagu Naandokka - Sarakugonipondu ||Visukade|| 3. 2S Tharamu Povu Mariyoka Tharamu Janudenchu - Sakala Vanshamu - Samasipovuchundu = Ningka Vaari - Lechchota Nemaaye - Nokandaina Chepputaku Nurvilo ||Visukade|| 4, Etivangkalu Deercha - Nevvaani Kalavi Mu - Moongkudu Seya - Nerpari Yevandu = Motaina Manasu Van- Pulu Deerchu Guru Vevandu Koti Dhanamichchinanu - Lendu ||Visukade|| 5. Dharanilo Nararoopu - Daalchi Paapula - Maranamai Lechu Sa - Dguru Yesu = Charanaabdamula Seva - Saaramidi Yokkate - Parama Sukha - Praapthi Yonarinchun ||Visukade||