విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని - YouWorship
Vishvaasa Sahithamuganu Prakatinchudi Yesuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని (2) 1. నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2) పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2) 2. నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమనుగల్గి - పోరాడుడి విజయముతో 3. ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో 4. క్రీస్తేసు మనన్సు కలిగి - సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో 5. దీన మనన్సు కలిగి - ప్రియులారా లోబడియు మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో 6. ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో 7. యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము Pallavi: Vishvaasa Sahithamuganu - Prakatinchudi Yesuni (2) 1. Nithyajeevamu Chepatti - Sathyavedamu Chebooni (2) Pavithra Hrudayamulatho - Poraadudi Vijayamutho (2) 2. Neethini Bhakthini Gori - Nijamaina Vishvaasulugaa Orpunu Premanugalgi - Poraadudi Vijayamutho 3. Aakaashamuna Nundi - Kaligina Darshanamunaku Avidheyatha Choopakanu - Poraadudi Vijayamutho 4. Kreesthesu Manansu Kaligi - Sathkriyalanu Jariginchi Yodhulugaa Niluchundi - Poraadudi Vijayamutho 5. Deena Manansu Kaligi - Priyulaaraa Lobadiyu Mahima Kireetamukai - Poraadudi Vijayamutho 6. Aathmala Rakshanakorakai - Arpinchudi Jeevithamu Anthamuvaraku Nilichi - Poraadudi Vijayamutho 7. Yesuni Jeevamu Kaligi - Ilalo Shramanorchuchu Vijayothsaahamuthoda - Hallelooya Paadedamu