విశ్వాసము లేకుండా - YouWorship
Vishvaasamu Lekundaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు......... పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను విశ్వా! నోవహు దైవభయము గలవాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యమొందెను విశ్వా! మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి స్థిరబుద్ది గలవాడై సాక్ష్యమొందెను విశ్వా! వీరందరు సాక్ష్యము పొందియున్నను మనము లేకుండా సంపూర్ణులు కారు అతి పరిశుద్ధమైన విశ్వాసముతో Pallavi|| Vishvaasamu Lekundaa Devuniki Ishtulaiyunduta Asaadhyamu Vishvaasamu Dvaaraa Mana Pitharulendaro Raajyaalni Jayinchinaaru......... Cha|| Haanoku Thana Maranamu Choodakunda Paramunaku Eththabadi Poyenugaa Eththabadaka Munupe Devuniki Ishtudaiyundinatlu Saakshyamondenu Vishvaa! Cha|| Novahu Daivabhayamu Galavaadai Devuniche Hechcharinchabadina Vaadai Intivaari Rakshanakai Odanu Katti Neethike Vaarasudani Saakshyamondenu Vishvaa! Cha|| Moshe Devuni Bahumaanamu Korakai Aigupthu Sukhabhogaalanu Dveshinchi Shramalanubhavinchutaye Bhaagyamani Sthirabuddi Galavaadai Saakshyamondenu Vishvaa!