విశ్వాసముతో - YouWorship
Vishvaasamutho
Artist: ఎ.జెకర్యా
Category: Praise & Worship
Song Lyrics
విశ్వాసముతో - వేండెడి వారికి - విశ్వ మంతయును - వీల్పడును = శాశ్వత రాజ్య - థీశ్వరుం డాధఢ్యుండు = శాశ్వత మగు నీ-శాసనమి చ్చెను ॥విశ్వా॥ 1. బిడ్డలు తండ్రుల - వేడంగ నన్నము - బెడ్డ లిచ్చు వె - జులు గలరే= దొడ్డ తండ్రి నిల - దోడ్బా టడిగిన - నడ్దులేక విమ - లాత్మ నొసంగును ॥విశ్వా॥ 2. నమ్మకమునం జెడు - నరులను గానము - నమ్మక చెడుదురు - నరులయ్యో= ఇమ్మహి సకల శు - భమ్ములు గలుగును - సమ్మతి వెతకంగ శాశ్వత రాజ్యము ॥విశ్వా॥ 3. వెతకెడు వారికి - వెసం గృపం జూపును - గతిం గని వేడం - గాం దెర చున్ = సతతము యేసుని - చక్కని పేరట - హిత మతి వేండగ - నెంత యు మేలగు ॥విశ్వా॥ 4. బల మేమియుం గనం - బడ దాహ నే సలిపెడు భక్తిని - సతి మను చు = నలయకు నేలను - నావగింజ మరి నిలిపిన జెట్టయి - నింగికి నెదుగదె॥ విశ్వా॥ ర్. _అవిశ్వాసమున - నతి భీతులచే - నవిసి క్రుంగ నగు - నే మనసా = భువి బాపాత్ములం - ట్రోచెడు ప్రభు కృపం - జవిం జూడుము నుతి - సల్పుచు వేగమే ॥విశ్వా॥ Vishvaasamutho - Vendedi Vaariki - Vishva Manthayunu - Veelpadunu = Shaashvatha Raajya - Theeshvarun Daadhadhyundu = Shaashvatha Magu Nee-Shaasanami Chchenu ॥Vishvaa॥ 1. Biddalu Thandrula - Vedangga Nannamu - Bedda Lichchu Ve - Julu Galare= Dodda Thandri Nila - Dodbaa Tadigina - Nadduleka Vima - Laathma Nosanggunu ॥Vishvaa॥ 2. Nammakamunan Jedu - Narulanu Gaanamu - Nammaka Cheduduru - Narulayyo= Immahi Sakala Shu - Bhammulu Galugunu - Sammathi Vethakangga Shaashvatha Raajyamu ॥Vishvaa॥ 3. Vethakedu Vaariki - Vesan Grupan Joopunu - Gathin Gani Vedan - Gaan Dera Chun = Sathathamu Yesuni - Chakkani Perata - Hitha Mathi Vendaga - Nentha Yu Melagu ॥Vishvaa॥ 4. Bala Memiyun Ganan - Bada Daaha Ne Salipedu Bhakthini - Sathi Manu Chu = Nalayaku Nelanu - Naavaginja Mari Nilipina Jettayi - Ninggiki Nedugade॥ Vishvaa॥ R. _Avishvaasamuna - Nathi Bheethulache - Navisi Krungga Nagu - Ne Manasaa = Bhuvi Baapaathmulan - Trochedu Prabhu Krupan - Javin Joodumu Nuthi - Salpuchu Vegame ॥Vishvaa॥