విశేషమైన కృప - YouWorship
Visheshamaina Krupa
Artist: జీవన్ బాబు
Category: Praise
Song Lyrics
విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా (2) నా యెడల నీవు విశేషమైన (2) కృప చూపుచున్నావా ||విశేషమైన|| నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ నీ కృపయే నన్ను లేవనెత్తగా (2) కృప కృప కృప అని పిలువగా నీ కృప కృప కృప అని పిలువగా కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| గడ్డి పూవు లాంటిది నా జీవితం పరిమళింపజేయవా నీ కృపచేత (2) కృప కృప కృప అని పిలువగా నీ కృప కృప కృప అని పిలువగా కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| వెలుపట లోపట పోరాటములే యెటు చూచినా దారి కానరాలేదే (2) కృప కృప కృప అని పిలువగా నీ కృప కృప కృప అని పిలువగా కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| Visheshamaina Krupa Naa Yedala Choopuchunnavaa … Prabhuvaa (2) Naa Yedala Neevu Visheshamaina (2) Krupa Choopuchunnavaa ||Visheshamaina|| Naa Brathuku Nannu Krungadeeyu Vela Nee Krupaye Nannu Levanetthagaa (2) Krupa Krupa Krupa Ani Piluvagaa Nee Krupa Krupa Krupa Ani Piluvagaa Krupa Lone Naaku Prathyakshamaithivaa Nee Krupa Lone Naaku Prathyakshamaithivaa ||Visheshamaina|| Gaddi Poovu Laantidi Naa Jeevitham Parimalimpajeyavaa Nee Krupachetha (2) Krupa Krupa Krupa Ani Piluvagaa Nee Krupa Krupa Krupa Ani Piluvagaa Krupa Lone Naaku Prathyakshamaithivaa Nee Krupa Lone Naaku Prathyakshamaithivaa ||Visheshamaina|| Velupata Lopata Poraatamule Yetu Choochinaa Daari Kaanaraalede (2) Krupa Krupa Krupa Ani Piluvagaa Nee Krupa Krupa Krupa Ani Piluvagaa Krupa Lone Naaku Prathyakshamaithivaa Nee Krupa Lone Naaku Prathyakshamaithivaa ||Visheshamaina||