వివాహమన్నది - YouWorship
Vivaahamannadi
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2) ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2) నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది|| ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2) శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) ||వివాహమన్నది|| దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2) వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) ||వివాహమన్నది|| Vivaahamannadi Pavithramainadi Ghanudaina Devudu Erparachinadi (2) Emukalalo Oka Emukagaa- Dehamulo Saga Bhaagamugaa (2) Naarigaa Sahakaarigaa- Sthreeni Nirminchinaadu Devudu (2) ||Vivaahamannadi|| Ontarigaa Undaraadani- Jantagaa Unda Melani (2) Shirassugaa Nilavaalani – Purushuni Niyaminchinaadu Devudu (2) ||Vivaahamannadi|| Devuniki Athipriyulugaa – Phalamulatho Vruddhi Pondagaa (2) Verugaa Nunna Vaarini – Okatiga Ila Chesinaadu Devudu (2) ||Vivaahamannadi||