విలువైన నీ కృప - YouWorship
Viluvaina Nee Krupa
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన|| గడచినా కాలమంతా తోడైయున్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2) లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2) నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత|| సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేశావు (2) సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2) నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత|| Viluvaina Nee Krupa Naapai Choopi – Kaachaavu Gatha Kaalamu Enaleni Nee Krupa Naapai Unchi – Ichchaavu Ee Vathsaram Dinamulu Samvathsaraalu Gadachipoyenu Enno Prathi Dinamu Prathi Kshanamu Kaapaadinaavu Nee Dayalo Naa Jeevitha Kaalamanthaa Nanu Nadupumu Yesayyaa Ninu Paadi Sthuthiyinchi Ghanaparathunu Nenayyaa (2) ||Viluvaina|| Gadachina Kaalamanthaa Thodaiyunnaavu Adbhuthamulu Enno Chesi Choopaavu (2) Lekkinchaleni Melulatho Thrupthiparichaavu (2) Nee Karunaa Kataakshamulu Naapai Unchaavu (2) ||Naa Jeevitha|| Samvathsaraalu Enno Jaruguchundagaa Noothana Kaaryaalu Enno Chesaavu (2) Samvathsaramanu Nee Dayaa Kireetam Dharimpa Chesaavu (2) Naa Dinamulu Podiginchi Nee Krupalo Daachaavu Maa Dinamulu Podiginchi Nee Krupalo Daachaavu ||Naa Jeevitha||