విలువైనది సమయము - YouWorship
Viluvainadhi Samayamu
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2) సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల (2) గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది|| శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2) సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొందుటకు (2) సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది|| Viluvainadhi Samayamu O Nesthamaa Ghanamainadhi Jeevitham O Priyathamaa (2) Samayamu Ponivvaka Sadhbhakthitho Sampoornathakai Saagedhamu (2) ||Viluvainadhi|| Kreesthutho Manamu Lepabadinavaaramai Painunna Vaatine Vedakina Yedala (2) Gorrepillatho Kalisi Seeyonu Shikharamupai Nilichedhamu (2) ||Viluvainadhi|| Shodhana Manamu Sahinchina Vaaramai Kreesthutho Manamu Shraminchina Yedala (2) Sarvaadhikaariyaina Prabhuvutho Kalisi Aeledhamu (2) ||Viluvainadhi|| Kreesthutho Manamu Simhaasanamupai Paalinchutakai Jayamondhutaku (2) Samarpana Kaligi Parishuddhathalo Nilichedhamu (2) ||Viluvainadhi||