విలువైనది నీ జీవితం - YouWorship
Viluvainadi Nee Jeevitham
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
విలువైనది నీ జీవితం యేసయ్యకే అది అంకితం (2) ఆ దేవ దేవుని స్వరూపంలో నిను చేసుకున్న ప్రేమ తన రూపులో నిను చూడాలని నిను మలచుకున్న ప్రేమ ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ తన కంటి రెప్పలా – నిను కాచేటి క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా… ||విలువైనది|| ప్రతి అవసరాన్ని తీర్చే నాన్న మన ముందరుండగా అనుక్షణమున నీ చేయి విడువక ఆయనీతో నడిచెగా ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా నిను విడిపించే దేవుడుండగా అసాధ్యమేముంది – నా యేసయ్యకు సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు ||విలువైనది|| Viluvainadi Nee Jeevitham Yesayyake Adi Ankitham (2) Aa Deva Devuni Swaroopamlo Ninu Chesukunna Prema Thana Roopulo Ninu Choodaalani Ninu Malachukunna Prema Ee Matti Muddalo – Thana Oopire Oodi Ninu Nirminchina Aa Goppa Prema Thana Kanti Reppalaa – Ninu Kaacheti Kshanamaina Ninnu Edabaayani Premaa… ||Viluvainadi|| Prathi Avasaraanni Theerche Naanna Mana Mundarundagaa Anukshanamuna Nee Cheyi Viduvaka Aayaneetho Nadichegaa Etuvanti Baadhainaa – Elaanti Shrama Ainaa Ninu Vidipinche Devudundagaa Asaadhyamemundi – Naa Yesayyaku Saati Emundi Aa Goppa Premaku ||Viluvainadi||