విలపింతువా నెహెమ్యావలె? - YouWorship
Vilapinthuvaa Nehemyaavale?
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: విలపింతువా నెహెమ్యావలె? - విలపింతువా ఎజ్రావలె? (2) కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో (1) పడిపోయిన ప్రభుని యింటిని గూర్చి విలపింతువా? (2) 1. ఆత్మీయ గ్రహింపు లేకయే - ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి (2) ఎటుచూచిన ప్రభు యిల్లు పడిపోయెను - ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి (2) 2. అగ్నిచే కాల్చబడిన గుమంబులన్ - పడిపోయిన ప్రాకారమున్ పునఃనిర్మించి నిందను తొలగించెదమా? ప్రభు హస్తంబుతోడుండగన్ 3. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో - ఆత్మకలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి, సహించుచు - ప్రభు ప్రత్యక్షత పొందెదమా? 4. నెహెమ్యావలె హృదయంబుల చింపుకొని - పశ్చాత్తాపముతో ప్రభుని చేరి ఒక చేత ఆయుధము పట్టుకొని - ప్రభుయింటిని కట్టెదమా Pallavi: Vilapinthuvaa Nehemyaavale? - Vilapinthuvaa Ejraavale? (2) Koorchundi Duhkhamutho Upavaasamutho (1) Padipoyina Prabhuni Yintini Goorchi Vilapinthuvaa? (2) 1. Aathmaya Grahimpu Lekaye - Aathma Aikyambu Kolpothimi (2) Etuchoochina Prabhu Yillu Padipoyenu - Prabhu Prathyakshatha Kolpothimi (2) 2. Agniche Kaalchabadina Gumambulan - Padipoyina Praakaaramun Punahnirminchi Nindanu Tholaginchedamaa? Prabhu Hasthambuthodundagan 3. Aathmaya Prema Sahavaasambutho - Aathmakaliginchu Aikyathatho Okarinokaru Kshaminchi, Sahinchuchu - Prabhu Prathyakshatha Pondedamaa? 4. Nehemyaavale Hrudayambula Chimpukoni - Pashchaaththaapamutho Prabhuni Cheri Oka Chetha Aayudhamu Pattukoni - Prabhuyintini Kattedamaa