విరిసిన హృదయాలకు - YouWorship
Virisina Hrudayaalaku
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2) తీయని భాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన|| ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2) ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2) మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన|| మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2) ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2) మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన|| Virisina Hrudayaalaku Kalisenu Bandham Kanusaigalu Cheyuchu Muchchatinchenu (2) Theeyani Bhaasale Kammani Oosule Bandhuvula Raaka Snehithula Yera Manasu Muripinchene ||Virisina|| Aashake Levu Haddulu Manishaina Prathivaaniki Avi Kalathale Baadha Repenu Maru Kshanamu Nee Brathukulo (2) Unnadantha Chaalani – Prabhuvu Manaku Thodani (2) Maruvakumaa Priya Maruvakumaa ||Virisina|| Manasulo Daage Thapanaku Prathiroopame Ee Dinam Eduru Choose Paruvaaniki Prathiroopame Ee Dinam (2) Aeka Manassuthone – Chakkanaina Jeevitham (2) Maruvakumaa Priya Maruvakumaa ||Virisina||