వినుమా యేసుని జననము - YouWorship
Vinumaa Yesuni Jananamu
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
వినుమా యేసుని జననము కనుమా కన్య గర్భమందున (2) పరమ దేవుని లేఖనము (2) నెరవేరే గైకొనుమా (2) ఆనందం విరసిల్లె జనమంతా సంతోషం కలిగెను మనకంతా సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత చిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా|| గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా ||వినుమా|| పాపులనంతా రక్షింపగా పరమును విడిచె యేసు (2) దీనులకంతా శుభవార్తేగా (2) నడువంగ ప్రభువైపునకు (2) ||ఆనందం|| అదిగో సర్వలోక రక్షకుడు దివినుండి దిగివచ్చినాఁడురా (2) చూడుము యేసుని దివ్యమోమును (2) రుచియించు ప్రభుని ప్రేమను (2) ||ఆనందం|| Vinumaa Yesuni Jananamu Kanumaa Kanya Garbhamanduna (2) Parama Devuni Lekhanamu (2) Neravere Gaikonumaa (2) Aanandam Virasille Janamanthaa Santhosham Kaligenu Manakanthaa Soubhaagyam Pranaville Prabhu Chentha Chirajeevam Digi Vachche Bhuvikanthaa ||Vinumaa|| Gollalochche Dootha Dwaaraa – Saagilapadi Mrokkiranta Chukka Choochi Gnaanulu Vachchiri – Yesunu Choochi Kaanukalichchiri Manakosam Puttenanta – Pashuvula Paakalona Entha Masthu Devudanna – Rakshanane Thechchenannaa ||Vinumaa|| Paapulananthaa Rakshimpagaa Paramunu Vidiche Yesu (2) Deenulakanthaa Shubhavaarthegaa (2) Naduvanga Prabhu Vaipunaku (2) ||Aanandam|| Adigo Sarvaloka Rakshakudu Divinundi Digi Vachchinaaduraa (2) Choodumu Yesuni Divya Momunu (2) Ruchiyinchu Prabhuni Premanu (2) ||Aanandam||