వినుడి సోదరులారా నా యేసు ప్రభు యిల కేతెంచెన్ - YouWorship
Vinudi Sodarulaaraa Naa Yesu Prabhu Yila Kethenchen
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వినుడి సోదరులారా - నా యేసు ప్రభు - యిల కేతెంచెన్ (2) 1. ఇలకేతెంచెన్ - ముక్తిని దెచ్చెన్ (2) పాపుల విడిపించెన్ - విడిపించ నేసు యిలకేతెంచెన్ (2) 2. స్వర్గీయ తండ్రికి - ఏక కుమారుడు మనుష్య పుత్రుండాయెన్ - పుత్రుండుగా యిలకేతెంచెన్ 3. గ్రుడ్డికి కన్నులు - మూగకి మాటలు చెవిటికి చెవుల నిచ్చెన్ - యిచ్చుటకేసు యిలకేతెంచెన్ 4. కుష్ఠ రోగుల - శుద్ధులజేసెను చచ్చినవారిని లేపెన్ - లేపుటకేసు యిలకేతెంచెన్ 5. పాపములో నీవు - పడియుండగా పవిత్ర ప్రేమను జూపెన్ - జూపించనేసు యిలకేతెంచెన్ 6. పాపుల కొఱకై - సిలువను మోసెన్ రక్తము చిందించెన్ - చిందించ నేసు యిలకేతెంచెన్ 7. యేసు నామమున - విశ్వాసముంచుము నిశ్చయముగ రక్షించున్ - రక్షించనేసు యిలకేతెంచెన్ 8. మహిమ ఘనత - మాయేసు ప్రభునకే మమ్ముల తండ్రితో జేర్చెన్ - జేర్చుటకేసు యిలకేతెంచెన్ Pallavi: Vinudi Sodarulaaraa - Naa Yesu Prabhu - Yila Kethenchen (2) 1. Ilakethenchen - Mukthini Dechchen (2) Paapula Vidipinchen - Vidipincha Nesu Yilakethenchen (2) 2. Svargeeya Thandriki - Eka Kumaarudu Manushya Puthrundaayen - Puthrundugaa Yilakethenchen 3. Gruddiki Kannulu - Moogaki Maatalu Chevitiki Chevula Nichchen - Yichchutakesu Yilakethenchen 4. Kushtha Rogula - Shuddhulajesenu Chachchinavaarini Lepen - Leputakesu Yilakethenchen 5. Paapamulo Neevu - Padiyundagaa Pavithra Premanu Joopen - Joopinchanesu Yilakethenchen 6. Paapula Korakai - Siluvanu Mosen Rakthamu Chindinchen - Chindincha Nesu Yilakethenchen 7. Yesu Naamamuna - Vishvaasamunchumu Nishchayamuga Rakshinchun - Rakshinchanesu Yilakethenchen 8. Mahima Ghanatha - MaaYesu Prabhunake Mammula Thandritho Jerchen - Jerchutakesu Yilakethenchen