వినిపించు ప్రభూ నీ స్వరమును - YouWorship
Vinipinchu Prabhoo Nee Svaramunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వినిపించు ప్రభూ నీ స్వరమును - వినుచుంటి నీదాసుడన్ (2) నేర్పించు నీ వాక్యమును -చూపించు అందు నే నడుచునట్లు (2) 1. వేకువనే నే - లేచి విందును నీ స్వరము - ఉత్తమము అది ఎంతో (2) దినమంతటికై సిద్ధపరచుచు - విడిపించు అడ్డుల నుండి (2) 2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు - నే సరిచేసికొందును నే నెరుగుదును ఇదియే మార్గమని - నేర్పుమందు నడువను 3. తుఫానుల యందు భీతుల లోన - ప్రేమతో నాతో నుందువు భయపడ వలదు నాదాసుడవను మర్మము నాకు నేర్పు 4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా - నీ స్వరము నా కొరకే నీతో మనుషులతో సరిచేసుకొందును - నీ దివ్య వాక్యము ద్వారా 5. నీ వాక్యము అగ్నియు సుతై వంటిది - అది వవాడియేన ఖడ్గం ఆ వాక్యమేగా అద్భుత అదం - నా నిజ రూపమున్ చూపించును 6. వెళ్లి యున్నాను నే శ్రమల నుండి - నేర్చుకొంటి నందు నుండి పొందితి జీవం ఆ శ్రమల ద్వారా - నిలుపు నీదు విశ్వాసత్యలో 7. చేధించి సరి చేయు నీ వాక్యమేగా - నా హృదయ చెడు తలంపులను నీ స్వరూపములో నన్ను మలచుము - నీ మహిమ నింపుము నాలో Pallavi: Vinipinchu Prabhoo Nee Svaramunu - Vinuchunti Needaasudan (2) Nerpinchu Nee Vaakyamunu -Choopinchu Andu Ne Naduchunatlu (2) 1. Vekuvane Ne - Lechi Vindunu Nee Svaramu - Uththamamu Adi Entho (2) Dinamanthatikai Siddhaparachuchu - Vidipinchu Addula Nundi (2) 2. Nee Vaakyamu Chadivi Nee Svaramu Vinuchu - Ne Sarichesikondunu Ne Nerugudunu Idiye Maargamani - Nerpumandu Naduvanu 3. Thuphaanula Yandu Bheethula Lona - Prematho Naatho Nunduvu Bhayapada Valadu Naadaasudavanu Marmamu Naaku Nerpu 4. Naatho Maatlaadu Spashtamugaa Prabhuvaa - Nee Svaramu Naa Korake Neetho Manushulatho Sarichesukondunu - Nee Divya Vaakyamu Dvaaraa 5. Nee Vaakyamu Agniyu Suthai Vantidi - Adi Vavaadiyena Khadgan Aa Vaakyamegaa Adbhutha Adan - Naa Nija Roopamun Choopinchunu 6. Velli Yunnaanu Ne Shramala Nundi - Nerchukonti Nandu Nundi Pondithi Jeevan Aa Shramala Dvaaraa - Nilupu Needu Vishvaasathyalo 7. Chedhinchi Sari Cheyu Nee Vaakyamegaa - Naa Hrudaya Chedu Thalampulanu Nee Svaroopamulo Nannu Malachumu - Nee Mahima Nimpumu Naalo