వినవా మనవి - YouWorship
Vinavaa Manavi
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం – పగిలెను జీవితం చేసుకో నీ వశం ||వినవా|| లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ||వినవా|| ఆశ ఏది కానరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా నా దైవము నీవయ్యా ||వినవా|| Vinavaa Manavi Yesayyaa Prabhuvaa Sharanam Neevayyaa Malinamu Naa Gatham – Pagilenu Jeevitham Chesuko Nee Vasham ||Vinavaa|| Loka Snehame Kori Dooramaithini Veedipoyi Nee Daari Odipothini Virigina Manasutho Ninnu Cheraanu Chithikina Brathukulo Baagu Koraanu Nannu Sweekarinchi Neetho Undanee Yesayyaa Naa Thandri Neevenayyaa ||Vinavaa|| Aasha Yedi Kanaraaka Belanaithini Baadhalinka Padaleka Solipothini Alasina Kanulatho Ninnu Choosaanu Chedarina Kalalatho Krungipoyaanu Nannu Sedadeerchi Santhoshinchani Yesayyaa Naa Daivamu Neevayyaa ||Vinavaa||