వినలేదా నీవు - YouWorship
Vinaledaa Neevu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
వినలేదా నీవు- గేత్సెమనేలో వ్యాకుల - రోదనను ప్రాణనాధుడు - పాపులకై విజ్ఞాపన - చేయుచుండె దేహము కృశించి - క్షీణించెనుగా దాహము సహించి తండ్రి సన్నిధిలో బాధతో - విలపించెగా ||వినలేదా|| వచ్చితినే - చిత్తము చేయ నీ చిత్తమే - సిద్ధించునుగాకని పలుకుచు ప్రార్ధించెను ||వినలేదా|| తొలగించు మీ గిన్నె - నీ చిత్తమైతే తనయుడు తండ్రిని - వేడిన వేళలో నేలను కారెనుగా వినలేదా Pallavi|| Vinaledaa Neevu- Gethsemanelo Vyaakula - Rodananu Praananaadhudu - Paapulakai Vignaapana - Cheyuchunde Cha|| Bharinchajaalani - Bhaaramu Valana Dehamu Krushinchi - Ksheeninchenugaa Daahamu Sahinchi Thandri Sannidhilo Baadhatho - Vilapinchegaa ||Vinaledaa|| Cha|| Vachchithine - Chiththamu Cheya Ichchedanu - Nenu Naa Shareeran Nee Chiththame - Siddhinchunugaakani Palukuchu Praardhinchenu ||Vinaledaa|| Cha|| Tholaginchu Mee Ginne - Nee Chiththamaithe