వినరే యేసుక్రీస్తు బోధ - YouWorship
Vinare YesuKreesthu Bodha
Artist: వులిపాక జగన్నాధము
Category: Praise & Worship
Song Lyrics
వినరే యేసుక్రీస్తు బోధ - మదిని - గొనరే - యాతని సత్య బోధ - వినిన యేసుని బోధ - విశ్వాసమున మీరు - గొనయెదరు నిజముగ - గొప్ప భాగ్యంబులు ॥వినరే॥ 1. దారి దొలంగియున్న - వారినెల్లను బ్రోవ - గోరివచ్చితి నంచు - కూర్మి యేసువు తెల్చె ॥వినరే॥ 2. మన పాపముల నెల్ల -మన కొరకు వహియించి - మన యందు దయచేతం దన ప్రాణమర్చించి ॥వినరే॥ 3. మారు మనసు నొంది - మరల రమ్మంచువే - మారు బిలుచు యేసు - మైత్రిని దలంచుచు ॥వినరే॥ 4. తన యాజ్ఞ గైకొని - తన సేవజేసెడి - మనుజుల కొసంగును -మనసున నెమ్మిది ॥వినరే॥ ర్. తాను నడచిన త్రోవ - తన జనులు ద్రొక్కును - తానెపుడు చేయును - తగిన సహాయ్యంబు ॥వినరే॥ Vinare YesuKreesthu Bodha - Madini - Gonare - Yaathani Sathya Bodha - Vinina Yesuni Bodha - Vishvaasamuna Meeru - Gonayedaru Nijamuga - Goppa Bhaagyambulu ॥Vinare॥ 1. Daari Dolanggiyunna - Vaarinellanu Brova - Gorivachchithi Nanchu - Koormi Yesuvu Thelche ॥Vinare॥ 2. Mana Paapamula Nella -Mana Koraku Vahiyinchi - Mana Yandu Dayachethan Dana Praanamarchinchi ॥Vinare॥ 3. Maaru Manasu Nondi - Marala Rammanchuve - Maaru Biluchu Yesu - Maithrini Dalanchuchu ॥Vinare॥ 4. Thana Yaagna Gaikoni - Thana Sevajesedi - Manujula Kosanggunu -Manasuna Nemmidi ॥Vinare॥ R. Thaanu Nadachina Throva - Thana Janulu Drokkunu - Thaanepudu Cheyunu - Thagina Sahaayyambu ॥Vinare॥