వినరె మనుజులార క్రీస్తుం - YouWorship
Vinare Manujulaara Kreesthung
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
వినరె మనుజులార క్రీస్తుం - *డిలనుం జేయు ఘనములైన = పనులలోనం జిత్రమొక్క - పని *వచించెద ||వినరె|| 1... మన మనంబు *లలరుచుండ - దినదినంబు ప్రభుని నిండు = ఘన మహాద్భుతములు వినినం - *దనివిం దీరదు ||వినరె 2. ఇలను బేతనియపురంబు - గలదు మరియ మార్తలక్క = సెలియలందు వాసముండి - 'రెలమితోడను ||వినరె|| 3. పరిమళంపు తైలమేసు - చరణములకుం బూసిన యీ = మరియ సోదరుండు రోగ - భరితుండయ్యెను ||వినరె|| 4. వ్యాధిచేత లాజరుండు - బాధనొందుచుండం గ్రీస్తు = నాధుం బిలువనంపి రపుడు - "నాతు లిరువురు ||వినరె|| 5. _ తమ్ము డక్క సెలియలును బ్రి - యమ్ము తనకుం గలిగియుండ = నమ్మహాత్ముం డైన క్రీస్తు "డరిగె నచటికి ||వినరె|| స్త్రీలు. "పోయె. 6. _ యేసువచ్చు టెటిగి మార్త - యెదురు గానుం బోయి తనదు = దోసిలొగ్గి మొక్కి ప్రభువు - తోడం బల్మెను ||వినరె|| 7... కర్త నీకు దేవుండిచ్చు - ఘనబలమెటుగుదును సత్య = వర్తి విచట 'లేని కతన - *వ్రాలె లాజరు 1వినరె|| 8. . పిదప మరియవచ్చి క్రీస్తు - *పదయుగమున “కొరిగి యేడ్చి = మొదట మార్త పలికినట్లు - “సుదతి పలికెను ||వినరె|| 9. అపుడు కర్త వారిపలుకు - లాలకించి మదిని మూల్లి = కృపకుం బాత్రు రాలితోడ - నపుడు నడిచెను 1వినరె|| 10. నడిచి లాజరుని సమాధి - కడకుం జేరి గుహను మూయం = బడిన రాయి తీయుండనుచుం - ప్రభువు చెప్పెను ||వినరె|| 11... యేసుతోడ మార్తపలికె - నీ సమాధినునిచి నాల్గు = “వాసరంబులయ్యెం గంపు - పట్టి యుండదా ||వినరె 12... దాని నమ్మి చూడుమని మ - హానుభావుం 'డాత్మబలము = "నూని తండ్రికపుడు స్తోత్ర - మొనరంజేసెను ||వినరె|| 13. లాజరు సమాధినెడలి - రమ్ము లెమ్మటంచు *లోక = పూజితుండు మహా 14 మరణమైనవాండు ప్రాణ - భరితుండగుచు లేచి వచ్చెం = *తరుణులధిక 15... కన వినంగ రాని యిట్టి - ఘన మహాద్భుతంబుం జూచి = జనులు క్రీస్తు యేసునాధు - ననుసరించిరి ||వినరె|| 16. కనుక మనము వానిం జేరు - కొని సుఖంబుం బడయవచ్చు = మనసు నిలిపి యతనియందు - *మనుట మేలగున్ ||1వినరె|| Vinare Manujulaara Kreesthun - *Dilanun Jeyu Ghanamulaina = Panulalonan Jithramokka - Pani *Vachincheda ||Vinare|| 1... Mana Manambu *Lalaruchunda - Dinadinambu Prabhuni Nindu = Ghana Mahaadbhuthamulu Vininan - *Danivin Deeradu ||Vinare 2. Ilanu Bethaniyapurambu - Galadu Mariya Maarthalakka = Seliyalandu Vaasamundi - 'Relamithodanu ||Vinare|| 3. Parimalampu Thailamesu - Charanamulakun Boosina Yee = Mariya Sodarundu Roga - Bharithundayyenu ||Vinare|| 4. Vyaadhichetha Laajarundu - Baadhanonduchundan Greesthu = Naadhun Biluvanampi Rapudu - "Naathu Liruvuru ||Vinare|| 5. _ Thammu Dakka Seliyalunu Bri - Yammu Thanakun Galigiyunda = Nammahaathmun Daina Kreesthu "Darige Nachatiki ||Vinare|| Sthreelu. "Poye. 6. _ Yesuvachchu Tetigi Maartha - Yeduru Gaanun Boyi Thanadu = Dosiloggi Mokki Prabhuvu - Thodan Balmenu ||Vinare|| 7... Kartha Neeku Devundichchu - Ghanabalametugudunu Sathya = Varthi Vichata 'Leni Kathana - *Vraale Laajaru 1Vinare|| 8. . Pidapa Mariyavachchi Kreesthu - *Padayugamuna “Korigi Yedchi = Modata Maartha Palikinatlu - “Sudathi Palikenu ||Vinare|| 9. Apudu Kartha Vaaripaluku - Laalakinchi Madini Moolli = Krupakun Baathru Raalithoda - Napudu Nadichenu 1Vinare|| 10. Nadichi Laajaruni Samaadhi - Kadakun Jeri Guhanu Mooyan = Badina Raayi Theeyundanuchun - Prabhuvu Cheppenu ||Vinare|| 11... Yesuthoda Maarthapalike - Nee Samaadhinunichi Naalgu = “Vaasarambulayyen Gampu - Patti Yundadaa ||Vinare 12... Daani Nammi Choodumani Ma - Haanubhaavun 'Daathmabalamu = "Nooni Thandrikapudu Sthothra - Monaranjesenu ||Vinare|| 13. Laajaru Samaadhinedali - Rammu Lemmatanchu *Loka = Poojithundu Mahaa 14 Maranamainavaandu Praana - Bharithundaguchu Lechi Vachchen = *Tharunuladhika 15... Kana Vinangga Raani Yitti - Ghana Mahaadbhuthambun Joochi = Janulu Kreesthu Yesunaadhu - Nanusarinchiri ||Vinare|| 16. Kanuka Manamu Vaanin Jeru - Koni Sukhambun Badayavachchu = Manasu Nilipi Yathaniyandu - *Manuta Melagun ||1Vinare||