వినరయ్య నరులారా - YouWorship
Vinarayya Narulaaraa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
వినరయ్య నరులారా - విశ్వాసమున క్రీస్తు - విమల బోధ = పాప మనుజుల కెల్ల పా - వన జీవనము సేయు - వసుధ మింద ||వినరయ్య|| 1... పాపాత్ములను పశ్చా - త్తాపము పడుండంచు - బ్రభువు దెల్పెన్ = దన - దాపు గోరినవారిం - గాపాడుటకుం దానే *ేదక్షుడయ్యెన్ ||వినరయ్య|| 2... భారాక్రాంతులైన - పాపులం - దనుం జేరం - బ్రభువు పిల్చెన్ = శ్రమలు - దూరంబుం జేసిత - ద్దురితముల్ బాపి సం - తోష మియ్యన్ ||వినరయ్య|| 3. _ అనుమానింపక నెవ్వ - రైన వచ్చినం ద్రోయ - ననుచుం బల్మెన్ = పెక్కు - మనుజుల కొజకు జీ - వన మియ్యనే వచ్చి - తనుచుం దెల్పెన్ ||వినరయ్య|| వ్ 4. మనసారదేవునిన్ - మానక ్రేమింపు - మనుచునేర్పెన్ = ఇంకం దన పోల్కె - నొరులను దాను బ్రేమింపగ దనర దెల్బెన్ || వినరయ్య|| 5... తన శిష్యులకు నైక్య - మును బ్రేమించుట కాజ్ఞ - లొనర నిచ్చె = నెంతో - ఘన సత్ర్రభువు కాళ్లు - గడిగి భక్తులచోట - వినతుం డయ్యెన్ ||వినరయ్య|| Vinarayya Narulaaraa - Vishvaasamuna Kreesthu - Vimala Bodha = Paapa Manujula Kella Paa - Vana Jeevanamu Seyu - Vasudha Minda ||Vinarayya|| 1... Paapaathmulanu Pashchaa - Ththaapamu Padundanchu - Brabhuvu Delpen = Dana - Daapu Gorinavaarin - Gaapaadutakun Daane *Edakshudayyen ||Vinarayya|| 2... Bhaaraakraanthulaina - Paapulan - Danun Jeran - Brabhuvu Pilchen = Shramalu - Doorambun Jesitha - Ddurithamul Baapi San - Thosha Miyyan ||Vinarayya|| 3. _ Anumaanimpaka Nevva - Raina Vachchinan Droya - Nanuchun Balmen = Pekku - Manujula Kojaku Jee - Vana Miyyane Vachchi - Thanuchun Delpen ||Vinarayya|| V 4. Manasaaradevunin - Maanaka Remimpu - Manuchunerpen = Ingkan Dana Polke - Norulanu Daanu Bremimpaga Danara Delben || Vinarayya|| 5... Thana Shishyulaku Naikya - Munu Breminchuta Kaagna - Lonara Nichche = Nentho - Ghana Sathrrabhuvu Kaallu - Gadigi Bhakthulachota - Vinathun Dayyen ||Vinarayya||