విధేయత కలిగి జీవించుటకు - YouWorship
Vidheyatha Kaligi Jeevinchutaku
Artist: Unknown Artist
Category: Kids
Song Lyrics
విధేయత కలిగి జీవించుటకు జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు యేసయ్యతో ఉంటే సంతోషమే యేసయ్యతో ఉంటే ఆనందమే సాతానుతో ఉంటే కష్టాలు సాతానుతో ఉంటే నష్టాలూ అందుకని ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా సరే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి యేసయ్యను ఆరాధించెదము ఏం చెయ్యాలంటే ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి యేసయ్యను ఆరాధించెదము బుడి బుడి బుడి అడుగులతో చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2) యేసయ్యను ఆరాధించెదము యేసయ్యా ఈ రోజు నుండి నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా Vidheyatha Kaligi Jeevinchutaku Jeevamichchaadu Yesu Jeevamichchaadu Prathi Udayamu Yesayyatho Maatlaadutaku Praardhana Nerpaadu Yesu Praardhana Nerpaadu Yesayyatho Unte Santhoshame Yesayyatho Unte Aanandame Saathaanutho Unte Kashtaalu Saathaanutho Unte Nashtaalu Andukani Prathi Roju Manam, Devunni Praardhinchi Devuniki Ishtamaina Pillalugaa Undi Mana Sontha Illaina Paraloka Raajyaaniki Velladaaniki Sidhdhamayyi Mana Amma Naannalanu Koodaa Paraloka Raajyaaniki Theesuku Veladaamaa Sare Ippudu Em Cheyyaalante Prathi Aadivaaramu Mandiramunaku Velli Yesayyanu Aaraadhinchedamu Em Cheyyaalante Prathi Aadivaaramu Mandiramunaku Velli Yesayyanu Aaraadhinchedamu Budi Budi Budi Adugulatho Chitti Chitti Chitti Chethulathi (2) Yesayyanu Aaraadhinchedamu Yesayyaa Ee Roju Nundi Nee Vaakyamane Maargamulo Nadipinchu Yesayyaa