విడువవు నన్నిక - YouWorship
Viduvavu Nannika
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
విడువవు నన్నిక ఎన్నడైననూ పడిపోకుండా కాయు రక్షకా (2) పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| ప్రభువా నీకవిధేయుడనై పలు మారులు పడు సమయములలో (2) ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను (2) సిలువకు చాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా (2) కొల్లగా నీ ఆత్మను నొసగితివి హల్లెలూయా పాడెదను (2) ||విడువవు|| Viduvavu Nannika Ennadainanu Padipokundaa Kaayu Rakshakaa (2) Padipovu Vaarellarini Lepedi Vaadavu Neeve Prabhu (2) ||Viduvavu|| Prabhuvaa Neekavidheyudanai Palu Maarulu Padu Samayamulalo (2) Prematho Jaali Deena Swaramutho Priyudaa Nanu Paiketthithivi (2) ||Viduvavu|| Aadaamu Havvalu Edenulo Aashatho Aagna Meerinanu (2) Siluvaku Chaayaga Balinarpinchi Priyamuga Vimochinchithivi (2) ||Viduvavu|| Maa Shakthiyu Maa Bhakthiyu Kaadu Ilalo Jeevinchuta Prabuvaa (2) Kollaga Nee Aathmanu Nosagithivi Hallelooyaa Paadedanu (2) ||Viduvavu||