విడువదు మరువదు - YouWorship
Viduvadhu Maruvadhu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
విడువదు మరువదు – విడువదు మరువదు విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు|| నా స్థితి ఏదైనా – చింత ఏదైనా బాధ ఏదైనా – నను విడువదు లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు మా నాన్న నా చేయి విడువడు ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2) విడువడు మరువడు – విడువడు మరువడు విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న నా తండ్రి కౌగిలి – నే విడువను శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా నా ప్రియుని చిరునవ్వు – నే మరువను నన్నెంతో ప్రేమించిన రాజును ఎడబాసి మనలేనే రోజును (2) విడువను మరువను – విడువను మరువను విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను|| Viduvadhu Maruvadhu – Viduvadhu Maruvadhu Viduvadhu Maruvadhu – Ennadu Edabaayadhu Enaleni Prema Viluvaina Prema Mithileni Prema.. Nee Prema ||Viduvadhu|| Naa Sthithi Edainaa – Chintha Edainaa Baadha Edainaa – Nanu Viduvadhu Lokame Nanu Chuttinaa – Aashale Nanu Muttinaa Yesayya Saannidhyam – Nanu Viduvadhu Maa Naanna Naa Cheyi Viduvadu Praanamlaa Preminche Naa Devudu (2) Viduvadu Maruvadu – Viduvadu Maruvadu Viduvadu Maruvadu – Ennadu Edabaayadu Nannu Etthukunna – Nannu Hatthukunna Naa Thandri Kougili – Ne Viduvanu Shokame Krunginchinaa – Dukhame Baadhinchinaa Naa Priyuni Chirunavvu – Ne Maruvanu Nannentho Preminchina Raajunu Edabaasi Manalene Rojunu (2) Viduvanu Maruvanu – Viduvanu Maruvanu Viduvanu Maruvanu – Ennadu Edabaayanu Enaleni Prema Viluvaina Prema Mithileni Prema.. Nee Prema ||Viduvanu||