విజయంబు విజయంబు - YouWorship
Vijayambu Vijayambu
Artist: జాన్ ఫ్రాన్సిస్ స్పెన్సర్
Category: Praise & Worship
Song Lyrics
విజయంబు విజయంబు - విజయంబు మా యేసు - నిజమె మృత్యువు గెల్చి - నేండు వేంచేసె = యజమానుం డెల్ల ప్ర - యాసము లెడంబాప - స్వజనుల రక్షింప - సమసె సిలువమిోంద 1||విజయంబు|| 1. విజయంబు విజయంబు - విజయంబు మానవుల - “ేవృజిన నివృత్తిని - విభుం డొనరింపన్ = గుజనులచే నతండు క్రూర మరణము నొంది - *విజిత మృత్యువు నుండి - విజయుండై వేంచేసె ||విజయంబు|| 2. _ విజయంబు విజయంబు - విజయంబు మా యేసు భుజము మిందను మోయుం - బరిపాలనంబు = *కుజము మిందను బ్రాణ - త్యజనము జేసెను - ధ్వజము మోయుచు సిల్వ - పాప మోడింతము ||విజయంబు|| 3. _ విజయంబు విజయంబు - విజయం బింకను మా క - పజయము కాకుండం - బ్రభు యేసు క్రీస్తు = సుజనత్వమున వైరి - *వ్రజము గెల్వంగంజేసి - నిజముగం బరలోక - నిలయంబులో నిల్పు ||విజయంబు|| 4. విజయంబు విజయంబు - విజయం బనెడి పాట - నిజభక్తితో మనము - నేర్చిన వాని = భజియించుదము భూన - భములు తాం బాలించు - అజిత జీవ ప్రదుం - డమరత్వ మిడు మనకు ||విజయంబు|| Vijayambu Vijayambu - Vijayambu Maa Yesu - Nijame Mruthyuvu Gelchi - Nendu Venchese = Yajamaanun Della Pra - Yaasamu Ledambaapa - Svajanula Rakshimpa - Samase Siluvamionda 1||Vijayambu|| 1. Vijayambu Vijayambu - Vijayambu Maanavula - “Evrujina Nivruththini - Vibhun Donarimpan = Gujanulache Nathandu Kroora Maranamu Nondi - *Vijitha Mruthyuvu Nundi - Vijayundai Venchese ||Vijayambu|| 2. _ Vijayambu Vijayambu - Vijayambu Maa Yesu Bhujamu Mindanu Moyun - Baripaalanambu = *Kujamu Mindanu Braana - Thyajanamu Jesenu - Dhvajamu Moyuchu Silva - Paapa Modinthamu ||Vijayambu|| 3. _ Vijayambu Vijayambu - Vijayan Bingkanu Maa Ka - Pajayamu Kaakundan - Brabhu Yesu Kreesthu = Sujanathvamuna Vairi - *Vrajamu Gelvangganjesi - Nijamugan Baraloka - Nilayambulo Nilpu ||Vijayambu|| 4. Vijayambu Vijayambu - Vijayan Banedi Paata - Nijabhakthitho Manamu - Nerchina Vaani = Bhajiyinchudamu Bhoona - Bhamulu Thaan Baalinchu - Ajitha Jeeva Pradun - Damarathva Midu Manaku ||Vijayambu||