వికసించు పుష్పమా - YouWorship
Vikasinchu Pushpamaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వికసించు పుష్పమా (2) యేసు పాదాల చెంతనే వికసించుమా తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు|| నీ ప్రాణ ప్రియుడు సుందరుడు నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2) మనోహరుడు అతి కాంక్షణీయుడు (2) స్తోత్రార్హుడు (2) ||వికసించు|| నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4) మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2) పరిశుద్ధుడు (2) ||వికసించు|| నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4) విడువని వాడు నిను ఎడబాయని వాడు (2) నీతి సూర్యుడు (2) ||వికసించు|| Vikasinchu Pushpamaa (2) Yesu Paadaala Chenthane Vikasinchumaa Thandri Paadaala Chenthane Praardhinchumaa ||Vikasinchu|| Nee Praana Priyudu Sundarudu Nee Praana Priyudu Athi Sundarudu (2) Manoharudu Athi Kaankshaneeyudu (2) Sthothraarhudu (2) ||Vikasinchu|| Nee Parama Thandri Mahimaanvithudu (4) Mahonnathudu Sarva Shakthimanthudu (2) Parishuddhudu (2) ||Vikasinchu|| Nee Hithudu Yesu Nija Snehithudu (4) Viduvani Vaadu Ninu Edabaayani Vaadu (2) Neethi Sooryudu (2) ||Vikasinchu||