విందు పరమందు - YouWorship
Vindu Paramandu
Artist: బేతాళ జాన్
Category: Praise & Worship
Song Lyrics
విందు పరమందుంబెండ్లి - విందు పరమందుం - బొందు జనుల డెందములా 1... సత్య సంధుం డైన యేసు - సామికి సభకు = నిత్య ప్రధానము యెహోవా - నిర్ణయించెను రండు ||విందు|| 2. కనికరములతోడ - నినుం బ్రధానము = ప్రీతిగా నొనరించితినని -పిలచె సత్యము రండు ||విందు 3. _ ఎన్నండు విడనాండను నే - నెంత మాత్రము = నిన్నెడంబాయ నను మాట - నిజము దత్తము రండు ||విందు|| 4, పరమ నగరు ద్వారములు - తెరువంబడినవి = గురుతరమణి తోరణమును గూర్చంబడినవి రండు ||విందు|| 5. నిత్యజీవ పదార్ధములు - నిండి యున్నవి = సత్యమచట మనము చేర - సర్వము మనవి రండు ||విందు|| 6. దూత లంత యేసు ప్రభుని - బ్రీతిం జేయను = నూతన సంగీతములను - జేతురు వినను రండు ||విందు|| Vindu Paramandumbendli - Vindu Paramandun - Bondu Janula Dendamulaa 1... Sathya Sandhun Daina Yesu - Saamiki Sabhaku = Nithya Pradhaanamu Yehovaa - Nirnayinchenu Randu ||Vindu|| 2. Kanikaramulathoda - Ninun Bradhaanamu = Preethigaa Nonarinchithinani -Pilache Sathyamu Randu ||Vindu 3. _ Ennandu Vidanaandanu Ne - Nentha Maathramu = Ninnedambaaya Nanu Maata - Nijamu Daththamu Randu ||Vindu|| 4, Parama Nagaru Dvaaramulu - Theruvambadinavi = Gurutharamani Thoranamunu Goorchambadinavi Randu ||Vindu|| 5. Nithyajeeva Padaardhamulu - Nindi Yunnavi = Sathyamachata Manamu Chera - Sarvamu Manavi Randu ||Vindu|| 6. Dootha Lantha Yesu Prabhuni - Breethin Jeyanu = Noothana Sanggeethamulanu - Jethuru Vinanu Randu ||Vindu||