వింతైన తారక - YouWorship
Vinthaina Thaaraka
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ (2) భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా|| ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి (2) హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా|| Vinthaina Thaaraka Velisindi Gaganaana Yesayya Janmasthalamu Choopinchu Kaaryaana (2) Gnaanulake Thappaledu Aa Thaara Anusarana Daivame Pampenani Grahiyinchu Hrudayaana (2) Manamanthaa Jagamanthaa Thaaravale Kreesthunu Chaatudaam Happy Christmas Merry Christmas We Wish You Happy Christmas Aakaashamanthaa Aa Doothalanthaa Gontheththi Sthuthi Paadagaa Sarvonnathamaina Sthalamulalona Devunike Nithya Mahima (2) Bhayamutho Bhramalatho Unna Gorrela Kaaparulan Mudamutho Kalisiri Janana Vaartha Chaatiri ||Manamanthaa|| Aa Thoorpu Gnaanulu Aa Gorrela Kaaparulu Yesayyanu Darshinchiri Entho Viluvaina Kaanukalanu Arpinchi Raaraajunu Poojinchiri (2) Heroduku Pura Janulaku Shubhavaartha Chaatiri Avanilo Veerunu Doothalai Nilichiri ||Manamanthaa||